Vicky Kaushal: ప్రధాని ప్రశంసించడం గొప్ప గౌరవం 1 y ago
విక్కీ కౌశల్ నటించిన 'ఛావా' సినిమాను ప్రధాని మోదీ ప్రశంసించడంతో విక్కీ కౌశల్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతూ, "ఇదొక చారిత్రక గౌరవం. ప్రధాని మోదీ ఛావాను ప్రశంసించడం గర్వించదగిన గొప్ప క్షణం" అని పేర్కొన్నారు. విక్కీ సోషల్ మీడియా వేదిక ఆధారంగా ఈ వ్యాఖ్యలు చేసారు. విక్కీ కౌశల్, రష్మిక మందన్న నటించిన ఈ సినిమాకు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది.